వార్తలకు తిరిగి వెళ్లండి
పెరంబూర్‌లో సీఎం విజయ్ పర్యటన

తమిళనాడు శాసనసభ ఎన్నికల విజయం తర్వాత సీఎం విజయ్ తన సొంత నియోజకవర్గమైన పెరంబూర్‌లో తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఈ పర్యటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న రుద్ర అనే విద్యార్థిని సీఎంని కలిసి తన సమస్యను విన్నవించుకోవాలని భావించింది. భద్రతా కారణాల వల్ల సీఎంను కలవలేక ఆ బాలిక నిరాశకు గురైంది.
Comments
Loading comments...