Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో సీఎం రేవంత్ పర్యటన

Follow Udayam Digital on Google
Sonal Mehrotra Jun 03, 2026 11:22 AM గద్వాలతెలంగాణ
గద్వాలలో సీఎం రేవంత్ పర్యటన - Udayam Digital
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 4న జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న జూరాల కాకుండా, అనివార్య కారణాల వల్ల గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ వద్ద సీఎం హెలిప్యాడ్‌ను అధికారులు కొత్తగా ఏర్పాటు చేశారు. కలెక్టర్, ఎస్పీ కలిసి ఈ పర్యటన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా పంప్ హౌస్ మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...