Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో ఆలస్యంపై కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 06, 2026 11:43 AM హైదరాబాద్General
మెట్రో ఆలస్యంపై కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ - Udayam
హైదరాబాద్ మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణ ప్రక్రియలలో కేంద్రం నుండి జరుగుతున్న జాప్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. నిర్ణయాల అమలు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఎస్‌బీఐ క్యాప్స్‌కు త్వరితగతిన అధ్యయన బాధ్యతలు అప్పగించేలా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.

Comments

G
Loading comments...