Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ నాగరాణిపై సీఎం ప్రశంసలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:47 PM పశ్చిమగోదావరి General
కలెక్టర్‌ నాగరాణిపై సీఎం ప్రశంసలు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి పురుష కలెక్టర్ల కంటే మిన్నగా కృషి చేస్తున్న కలెక్టర్‌ చదలవాడ నాగరాణిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారని జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, సీఎం పర్యటన విజయవంతమైన సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగరాణిని అధికారులు ఘనంగా సన్మానించి కేక్‌ కట్‌ చేశారు. ఆమె సేవలను అధికారులు కొనియాడారు.

Comments

G
Loading comments...