వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ ఈరోజు స్వయంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన, ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వ సాయం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా పరిశ్రమ శ్రేయస్సు కోసం ఆరు ముఖ్య డిమాండ్లను సీఎం విజయ్ ముందు ఉంచినట్లు కమల్ తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రికి ‘గాంధీ బిఫోర్ ఇండియా’తో పాటు మరో పుస్తకాన్ని బహూకరించారు.
Comments
Loading comments...

