వార్తలకు తిరిగి వెళ్లండి
'భారత్ రైజింగ్' పుస్తకాన్ని అభినందించిన సీఎం
భరత్ తేజ Jun 23, 2026 9:27 AM గుంటూరు 4 viewsabout 1 hour ago

డాక్టర్ దిలీప్ కిలారు రచించిన ‘భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా’ పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేశారు. వినూత్న అంశాలతో కూడిన ఈ గ్రంథాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
110 కేంద్ర పథకాలపై అవగాహన కల్పించేలా రచించిన ఈ పుస్తకాన్ని మంత్రులు గతంలో ఆవిష్కరించారు. రచయిత కృషిని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...