Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో. కలెక్టర్‌పై సీఎం ప్రశంసలు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 12:28 PM పశ్చిమగోదావరి General
ప.గో. కలెక్టర్‌పై సీఎం ప్రశంసలు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సమర్థవంతంగా పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పురుష కలెక్టర్లతో సమానంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. మహిళా శక్తి, సాధికారతకు నాగరాణి స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన ‘పేదల సేవలో ప్రజా వేదిక’లో ఆయన మాట్లాడారు.

Comments

G
Loading comments...