వార్తలకు తిరిగి వెళ్లండి

చల్వాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రధాన వంట మనిషి, సహాయక వంట మనిషి, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంఈఓ గొంది దివాకర్ తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హత, ఆధార్, అనుభవ ధ్రువపత్రాలు జతచేయాలన్నారు.
Comments
Loading comments...

