Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంధన ధరల తగ్గింపుపై స్పష్టత.

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 03, 2026 10:02 AM జాతీయంGeneral
ఇంధన ధరల తగ్గింపుపై స్పష్టత. - Udayam
దేశంలో ప్రస్తుతం ఇంధన ధరలను తగ్గించే యోచనేదీ లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పారు. చమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల ఇప్పుడే ధరల తగ్గింపు సాధ్యం కాదని ఆయన వివరించారు. దీంతో వాహనదారులకు ధరల ఉపశమనం లభించనట్లేనని స్పష్టమైంది.

Comments

G
Loading comments...