Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలాన్లతో కాదు అవగాహనతో రోడ్డు భద్రత

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 10:57 AM మహబూబాబాద్ General
చలాన్లతో కాదు అవగాహనతో రోడ్డు భద్రత - Udayam
స్కూల్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని అరికట్టేందుకు మహబూబాబాద్ డీటీవో గూగులోతు శంకర్ నాయక్ వినూత్న ప్రయత్నం చేశారు. బస్సులోని విద్యార్థులతో మాట్లాడి, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. డ్రైవర్ ఫోన్ మాట్లాడినా, నిర్లక్ష్యంగా బస్సు నడిపినా తల్లిదండ్రులకు తెలియజేయాలని, అవసరమైతే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...