Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెర కర్మాగారంపై అసత్య ప్రచారాలు చేయకండి - మంత్రి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 4:41 PM విజయనగరంGeneral
చక్కెర కర్మాగారంపై అసత్య ప్రచారాలు చేయకండి - మంత్రి - Udayam
భీమసింగి చెక్కర కర్మాగారంపై అసత్య కథనాలు ప్రచారం చేయొద్దని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హితవు పలికారు. గురువారం గజపతినగరంలో పింఛన్ల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే ఫ్యాక్టరీ మూతపడిందని తెలిపారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారాన్ని ఆ మీడియా యాజమాన్యం చేయలేదన్నారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

Comments

G
Loading comments...