వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబై శివాజీ పార్క్‌లో సీజేపీ నిరసనకు మద్దతుగా వెళ్లిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై అనే వ్యక్తి మృతి చెందారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
థానేకు చెందిన పిళ్లై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనను పరిశీలించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.
Comments
Loading comments...

