Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యులపై సీజేఐ తీవ్ర ఆగ్రహం!

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 18, 2026 9:21 AM జాతీయంGeneral
వైద్యులపై సీజేఐ తీవ్ర ఆగ్రహం! - Udayam
అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి సకాలంలో వైద్యం అందించని రెండు ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి ధర్మాన్ని విస్మరించి, నిర్దయగా ప్రవర్తించినట్లు మండిపడ్డారు. డబ్బు కోసమే నిరుపేద చిన్నారిని పట్టించుకోలేదా అని వైద్యులను నిలదీశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారికి పేర్ల ముందు 'డాక్టర్' అని రాసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...