వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందిపడిన చిట్యాల ప్రజలకు సాయంత్రం కురిసిన చిరుజల్లులు కాస్త ఉపశమనం కలిగించాయి. ఒక్కసారిగా వాతావరణం మారడంతో చిట్యాల పరిసరాల్లో చల్లటి వాతావరణం నెలకొంది.
చిరుజల్లులతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది. దీంతో చిట్యాల పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.
Comments
Loading comments...

