వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిట్వేల్ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజల్లో భద్రతా భావం కల్పించడం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...

