వార్తలకు తిరిగి వెళ్లండి

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల భద్రతకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 1,236 పోలింగ్ కేంద్రాల్లో 366 సమస్యాత్మక, 277 అత్యంత సమస్యాత్మక, 69 అత్యంత సున్నిత కేంద్రాలుగా గుర్తించారు.
ఈ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ సహకారంతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

