Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఎంపీ మిథున్‌రెడ్డి బర్త్‌డే

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 3:27 PM చిత్తూరుGeneral
చిత్తూరులో ఎంపీ మిథున్‌రెడ్డి బర్త్‌డే - Udayam
చిత్తూరు నగరం 5వ డివిజన్‌ పరిధిలోని ఎస్టేట్‌లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైసీపీ మహిళా నాయకురాలు, మాజీ కార్పొరేటర్‌ హరణిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజయానందరెడ్డి కేక్‌ కట్‌ చేసి మిథున్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...