వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర’ రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మార్గదర్శకత్వంలో చేపట్టిన పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాన్-కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు అవార్డును స్వీకరించారు.
Comments
Loading comments...

