వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరపాలక సంస్థ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ప్రజల నుంచి 9 వినతులు స్వీకరించారు. ఇంజినీరింగ్‌కు 4, పెన్షన్‌కు 2, ప్రజారోగ్యానికి 2, కార్యాలయానికి సంబంధించినవి ఒకటి ఉన్నాయి.
వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సహాయ కమిషనర్ ఎ. ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

