వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే కార్యక్రమాలకు జాయింట్ కలెక్టర్ పోషణ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోషకాహారం, ఆరోగ్యం, తల్లి–శిశు సంరక్షణ, చిన్నారుల ఎదుగుదల, పోషకాహార లోపం నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

