Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు 2 టౌన్ సీఐగా సయ్యద్ హషం

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 2:47 PM చిత్తూరుGeneral
చిత్తూరు 2 టౌన్ సీఐగా సయ్యద్ హషం - Udayam
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా సయ్యద్ హషం నియమితులయ్యారు. ఇప్పటివరకు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా విధులు సయ్యద్ హషం నిర్వహిస్తున్నారు. బదిలీపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...