Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టమూరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:32 PM తిరుపతిGeneral
చిట్టమూరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి - Udayam
చిట్టమూరు మండలం గుణపాడు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ షాక్‌కు గురై ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, దినసరి కూలీ మహేశ్ మృతి చెందాడు. గుణపాడులో విద్యుత్ సమస్యపై ఫోన్ రావడంతో మరమ్మతుల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...