Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణాలకు రూ.5,940 కోట్లు

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 7:15 AM అమరావతిఆంధ్రప్రదేశ్
పట్టణాలకు రూ.5,940 కోట్లు - Udayam
అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ రెండో విడతలో రూ.5,940 కోట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. నాలుగు నగరాలు, 59 పురపాలక సంఘాల్లో తాగునీరు, మురుగునీటి వ్యవస్థలు, పార్కింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 25% కేంద్రం గ్రాంట్‌గా ఇవ్వనుంది. మిగిలిన నిధులను రాష్ట్రం, స్థానిక సంస్థలు సమకూర్చనున్నాయి. వాటా నిధుల కోసం హడ్కో రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Comments

G
Loading comments...