Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపాలెం ఖబరస్తాన్‌లో శుభ్రత పనులు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:50 AM సూర్యాపేటGeneral
చింతలపాలెం ఖబరస్తాన్‌లో శుభ్రత పనులు - Udayam
చింతలపాలెంలోని ఖబరస్తాన్‌లో పెరిగిన చెట్లు, పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేసే పనులు చేపట్టారు. సర్పంచ్ కందుల రామకోటి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఖబరస్తాన్‌ను పరిశుభ్రంగా ఉంచి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ పనులు చేపట్టారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...