Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపాడులో పోషణ మాసం కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:05 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చింతలపాడులో పోషణ మాసం కార్యక్రమం - Udayam
ములకలపల్లి మండలం చింతలపాడు (ధర్మానగర్‌) అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో రక్తహీనత నివారణ, తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పించారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో ఎగ్జిబిషన్‌ నిర్వహించి పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ వి.లలిత, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...