వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం చిన్నవాల్గోట్‌లో శనివారం ఐదుగురు లబ్ధిదారులకు రూ.1,73,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ గణేష్, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషితో చెక్కులు మంజూరయ్యాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

