Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్ననాటి మిత్రుడి కుటుంబానికి తమ వంతుగా ఆర్థిక సహాయం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 3:36 PM నిర్మల్General
చిన్ననాటి మిత్రుడి కుటుంబానికి తమ వంతుగా ఆర్థిక సహాయం - Udayam
అకాల మరణం చెందిన చిన్ననాటి మిత్రుడి కుటుంబ సభ్యులకు తోడు నీడగా నిలిచారు తోటి మిత్రులు. నిండిన కన్నీళ్లతో చిన్ననాటి మిత్రుడు బి. సుమన్ కుటుంబ సభ్యులకు వడ్యాల్ ఉన్నత పాఠశాల పదవ తరగతి 2008 బ్యాచ్ మిత్రులు రూ.13500 లు ఆర్థిక సహాయం అందించారు. కడుపేదరికంలో ఉన్న మిత్రుని కుటుంబానికి తమ వంతుగా తోడుగా ఉంటామన్నారు. ఇందులో సైఫుద్దీన్ , వినోద్ , జి. గణేష్ బి.రాజ్ కుమార్ , బి. గణేష్ లు ఉన్నారు

Comments

G
Loading comments...