వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులను ఆసరాగా చేసుకొని భిక్షాటనకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అనపర్తి ఎస్సై వినయ్ ప్రతాప్ హెచ్చరించారు. అనపర్తి పరిసర ప్రాంతాల్లో పసిపిల్లలను ఎత్తుకొని భిక్షాటన చేస్తున్న మహిళలకు అధికారులు అవగాహన కల్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిసిపివో శ్రీగౌరి, ఐసీడీఎస్ సీడీపీఓ కృష్ణవేణి, ఎంపీడీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

