Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల గుండె చికిత్సకు సీఎం సహాయ నిధి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 2:31 PM జగిత్యాలGeneral
చిన్నారుల గుండె చికిత్సకు సీఎం సహాయ నిధి - Udayam
గుండె శస్త్రచికిత్స అవసరమైన జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సీఎం సహాయ నిధి ద్వారా LOC అందజేశారు. నిమ్స్‌లో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో సుమారు 25 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...