Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ సి. లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 5:53 PM మహబూబ్‌నగర్General
చిన్నారిని ఆశీర్వదించిన డాక్టర్ సి. లక్ష్మారెడ్డి - Udayam
​ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్ కుమార్తె పుట్టు వస్త్రాలంకరణ వేడుక సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...