వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి ఆవిర్భావ్‌ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం ఆప్యాయంగా పలకరించారు. చిన్నారిని అక్కున చేర్చుకుని ఎత్తుకుని ఆడించారు.
“వీరు అనాథలు కాదు.. నా బిడ్డలు” అంటూ భరోసా ఇచ్చారు. చిన్నారికి ఆవిర్భావ్‌గా నామకరణం చేసి, భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

