వార్తలకు తిరిగి వెళ్లండి

SIR-2 కార్యక్రమంలో భాగంగా అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, హియరింగ్ ప్రక్రియను ఎంపీడీవో మహ్మద్ రఫీ పరిశీలించారు.
గ్రామపంచాయతీ అధికారి, BLOలు మొత్తం 226 దరఖాస్తులను పంపిణీ చేయగా, 226 దరఖాస్తులు తిరిగి స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన, హియరింగ్ ప్రక్రియను ఎంపీడీవో పర్యవేక్షించారు.
Comments
Loading comments...

