Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న వాల్గోట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Aug 29, 2026 10:06 AM నిజామాబాద్General
చిన్న వాల్గోట్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
చిన్న వాల్గోట్‌లో సర్పంచ్ దడివే గణేష్, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు బియ్యానికే కాకుండా పలు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని సీఎం , రూరల్ ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు

Comments

G
Loading comments...