Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను రాజీనామా బాధాకరం

Follow Udayam on Google
B Ganga Sep 09, 2026 6:52 PM పార్వతీపురం మన్యంGeneral
చిన్న శ్రీను రాజీనామా బాధాకరం - Udayam
వైసీపీ నుంచి చిన్న శ్రీను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాజీనామా చేయడం బాధాకరమైన పరిణామమని పార్టీ రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి, జిల్లా నాయకుడు డా. శివ నరేంద్ర నాయుడు రంగుముద్రి అన్నారు. అయితే ఈ పరిణామాన్ని పార్టీ బలహీనతగా భావించకుండా, మరింత సమన్వయంతో ముందుకు సాగేందుకు అవకాశంగా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...