Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చినచెరువు వద్ద దుర్గంధం.. స్థానికుల ఆవేదన

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 12:15 PM పార్వతీపురం మన్యంGeneral
చినచెరువు వద్ద దుర్గంధం.. స్థానికుల ఆవేదన - Udayam
జియ్యమ్మవలస మండలం చినమేరంగి బస్టాండ్ సమీపంలోని అల్లువాడ గ్రామానికి వెళ్లే మార్గంలో చినచెరువు పరిసరాలు చెత్తతో నిండిపోయాయి. సమీప దుకాణాల నుంచి కోళ్ల వ్యర్థాలు, పాలిథిన్ సంచులను చెరువు పక్కన పడేయడంతో అపరిశుభ్రంగా మారింది. దీంతో దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...