Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్‌లో ముందస్తు అరెస్టులు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:49 PM జనగామ General
 చిల్పూర్‌లో ముందస్తు అరెస్టులు - Udayam
ఇందిరాపార్క్‌ ధర్నాకు వెళ్లకుండా చిల్పూర్‌లో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లర్లు, ల్యాండ్ డోనర్స్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. GO నం.6 ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, 33/11 కేవీ సబ్‌స్టేషన్ల కోసం భూములిచ్చిన రైతు కుటుంబాల్లో ఒక్కరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...