వార్తలకు తిరిగి వెళ్లండి

రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న సబ్ రిజిస్టార్ రిజిస్ట్రెషన్ చేయలేదని చిలమత్తూరు రైతులు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
చాగళూరు పంచాయితీ రైతులు మాపత్రాలు అన్ని సరిగా ఉన్నప్పటికీ, సమయం లేదని, ఆన్లైన్ సర్వర్ సమస్య అని చెప్పి కావాలనే సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయకుండా వెళ్లిపోయాడని ధర్నా చేపట్టినట్లు రైతులు తెలిపారు.
Comments
Loading comments...

