వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో గ్రాండ్ వెంకటేశా హాల్‌లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు, సహకరించిన వారికి చరణ్ తేజ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

