వార్తలకు తిరిగి వెళ్లండి

చాగల్లు మండలం చిక్కాల జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఎస్. దీవెన టెన్నిస్ బాల్ క్రికెట్ అండర్–17 విభాగంలో జాతీయ స్థాయికి, కె. లాస్య లెదర్ బాల్ క్రికెట్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం కె. నాగేశ్వరరావు తెలిపారు.
దీవెన డిసెంబర్‌లో జమ్మూకశ్మీర్‌లోని కాట్రాలో జరిగే జాతీయ పోటీల్లో, లాస్య ఈ నెల 23న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

