Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో కొండెక్కిన నిమ్మకాయల ధరలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 7:48 PM బాపట్లGeneral
చీరాలలో కొండెక్కిన నిమ్మకాయల ధరలు - Udayam
చీరాల మార్కెట్లో నిత్యవసర సరుకులు, కూరగాయలతో పాటు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. డజను నిమ్మకాయలు ధర రూ.100 - 120 పలకడంతో నిమ్మకాయలను కొనే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ప్రతికూల వాతావరణం వల్ల తోటలలో నిమ్మ దిగుబడి గణనీయంగా పడిపోయిందని, అందువల్ల నిమ్మ ధర పెరిగిందని వ్యాపారులు అంటున్నారు.

Comments

G
Loading comments...