వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పురస్కరించుకొని చీపురుపల్లి TDP నియోజకవర్గ BC సెల్ అధ్యక్షుడు ముల్లు రమణ 127 విఘ్నేశ్వరుడి బొమ్మలు ఉచితంగా శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో TDP రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రామ్ మాలిక్ నాయుడు పాల్లొని అందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అందరూ భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన భక్తులు బొమ్మలు తీసుకున్నారు.
Comments
Loading comments...

