వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి చీపురుపల్లి పట్టణానికి వచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చిన ఆమెను మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, ఆయన మనుమడు గద్దె అమోగ్, టీడీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు గవిడి నాగరాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు ఆమెను ఆత్మీయంగా పలకరించి, కొద్దిసేపు మాట్లాడారు. బ్రాహ్మణి వెంట ఆమె వ్యాపార సంస్థకు చెందిన సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

