వార్తలకు తిరిగి వెళ్లండి

మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) TDPలో చేరడంతో చీపురుపల్లి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన చీపురుపల్లి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
మరోవైపు గత ఎన్నికల్లో టికెట్ రాకపోయినా, అధిష్ఠానం కేటాయించిన DCCB ఛైర్మన్ పదవిలో ఉన్న కిమిడి నాగార్జున వచ్చే ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నారు. శ్రీను ఎంట్రీతో నాగార్జున రాజకీయ భవిష్యత్తుపై TDP వర్గాల్లో చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

