వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ తరఫున శిద్దా సుధాకర్, వైసీపీ తరఫున మేడగం శ్రీదేవి ఛైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు.
ఇద్దరి మధ్య పోటీ నేపథ్యంలో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Loading comments...

