Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీడిమానుగూడకు రహదారి సౌకర్యం కల్పించండి

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 7:33 PM పార్వతీపురం మన్యంGeneral
చీడిమానుగూడకు రహదారి సౌకర్యం కల్పించండి - Udayam
కురుపాం (M) ఏగులవాడ పంచాయతీ చీడిమానుగూడకు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. రోడ్డులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామన్నారు. సమస్యపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...