వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని చీడీపాలెం గిరిజన గ్రామంలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. తాగునీరు, రహదారి వసతి సరిగా లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

