Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో సీఐ దాష్టీకం.. బాధితులపై దాడి

Follow Udayam on Google
Kiran Aug 28, 2026 1:37 PM సూర్యాపేటGeneral
కోదాడలో సీఐ దాష్టీకం.. బాధితులపై దాడి - Udayam
సూర్యాపేట జిల్లా కోదాడలో షాపుల తొలగింపుపై బాధితులు ఆందోళనకు దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించారని, మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో సీఐ దాడి చేసి, మహిళలను పోలీసులు నెట్టివేసి అరెస్ట్ చేశారని బాధితులు ఆరోపించారు.

Comments

G
Loading comments...