Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చుంచుపల్లి హెచ్‌ఎంకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:36 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చుంచుపల్లి హెచ్‌ఎంకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - Udayam
చుంచుపల్లి మండలం బాబుక్యాంపు పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బూరుగు నీరజ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. పాఠశాల అభ్యున్నతితో పాటు మౌలిక వసతుల కల్పనకు ఆమె విశేష కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం నీరజను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది.

Comments

G
Loading comments...