Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే డబ్లింగ్‌కు కేంద్రం రూ.250 కోట్లు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 2:31 PM చిత్తూరుGeneral
రైల్వే డబ్లింగ్‌కు కేంద్రం రూ.250 కోట్లు - Udayam
తిరుపతి–పాకాల–చిత్తూరు–కాట్పాడి రైల్వే మార్గం డబ్లింగ్‌ పనులకు కేంద్రం రూ.250 కోట్లు కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు మంజూరయ్యాయి. డబ్లింగ్‌ పూర్తయితే చిత్తూరు రైల్వే స్టేషన్‌ కీలక జంక్షన్‌గా మారే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ భారతాలను అనుసంధానించే మరిన్ని రైళ్లు చిత్తూరు మీదుగా రాకపోకలు సాగించడంతో సౌకర్యాలు, వ్యాపార, పారిశ్రామిక, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...