Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌పై కర్ణాటకలో కేసు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 12:45 PM చిత్తూరుGeneral
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌పై కర్ణాటకలో కేసు - Udayam
టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో కర్ణాటక ప్రజా రక్షణ సేన ఫిర్యాదు చేసింది. కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కన్నడ ప్రజా సంఘాలు, కర్ణాటక ప్రజా రక్షణ సేన నాయకుడు యతీష్ గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...